Message by General Secretary of the Anand Nagar Welfare Association, Nadargul
Hi Good Morning! Members we had meeting yesterday at our society office. We discussed about order going to be released by RDO on 4th August and we are planning to submit all the members who have taken membership and paid annual subscription are added in list we are submitting to RDO for argument through advocate. And other members who have not taken membership or not paid subscription can come next Sunday and pay the subscription at our office or contact our board members. We have also decided street wise boards for direction of plot numbers, and two name boards of Anand Nagar at entry of layout. And we are planning power connection for two line in our layout, society road and on next road with poles and lights. For all these we need your co-operation. Please come and become a member and make a helping hand for the development of our layout. Hope you people understand as government is taking quick decisions on land matters.
సభ్యులందరికి నమస్కారం,
నిన్న అనగా 22 జులై న మన సొసైటీ ఆఫీసులో మీటింగ్ జరిగినది.
అందులో 4వ తేదీన RDO గారితో వాద ప్రతి వాద విషయమై చర్చ జరిగినది, మరియు మన అసోసియేషన్ లో సభ్యత్వం పొంది సంవత్సర (Anual maintenance subscription) రుసుము చెల్లించిన అందరి పేర్లు RDO గారితో వాదనలో ఇవ్వవలెనని నిశ్ఛయించడం జరిగినది.
ఇప్పటివరకు రుసుము చెల్లించని వారు వచ్చే ఆదివారం రోజు చెల్లించగలరు.
మరియు మన ఆనంద్ నగర్ పేరుతో రెండు పెద్ద బోర్డులు మరియు ప్రతి వీధికి ప్లాట్ నెంబర్ల బోర్డులు (Arrow Boards) పెట్టాలని నిశ్ఛయించడం జరిగింది.
మరియు సొసైటీ రోడ్డు దాని పక్క రోడ్డులో పోల్స్ వేసి లైట్ల ఏర్పాటు కూడా చేయాలని నిశ్ఛయించడం జరిగింది.
ఇవి అన్నీ జరగాలంటే మీ అందరూ కూడా బాధ్యత వహించి, మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించి మన సైటు అభివృద్ధికి తోడ్పడగలరు.
మన గవర్నమెంట్ ఈయొక్క అసైన్డ్ ల్యాండ్స్ వియంలో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మీకందరికి తెలిసిందే, అందువల్ల మన అందరం కలిసి ఉమ్మడిగా ప్రయత్నాలు చేసి మన ప్లాటులు దక్కించుకుందాం.
ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్